Skip to content
  • హొమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • సినిమా వార్తలు
  • సమీక్షలు
  • స్పోర్ట్స్
  • ఫోటోస్
  • వీడియోస్
  • ENGLISH
హోమ్ వార్తలు సినిమాలు ఫోటోలు English

live update

కోవూరు నుంచి వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి 40 వేల భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

మంగళగిరిలో మంత్రి లోకేశ్ ఓటమి, 5,372 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామ క్రిష్ణారెడ్డి గెలుపు

చేవెళ్ళలో 8 వేల ఓట్లకు పైగా అధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ముందంజ

నిజామాబాద్ లో ఓటమి పాలైన కవిత

సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం

జనసేన పార్టీ అధినేత పవన్ కు రెండు చోట్లా ఘోర పరాభవం

బిగ్ బ్రేకింగ్ : భీమవరంలో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

చీపురుపల్లిలో 26,298 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ

గాజువాక మరియు భీమవరంలో ఓటమి దిశగా పవన్ కళ్యాణ్

సికింద్రాబాద్‌లో 60 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి

సొంతంగా 299 సీట్లు సాధించిన బీజేపీ.. 50 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్

దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓటమి

నల్గొండ, మల్కాజ్‌గిరి, చేవెళ్ళ, భువనగిరిలో టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఘన విజయం.

భీమవరం 13 రౌండ్స్ పూర్తి అయ్యాయి. 5300 ఓట్లతో పవన్ ముందంజ.

6230 వేల ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి గెలుపు

పులివెందులలో 55,000 వేల ఓట్ల ముందంజలో వైఎస్ జగన్

బ్రేకింగ్: భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి విజయభేరి

భీమవరం 7వ రౌండ్ లో 1200 ఓట్ల ఆధిక్యంలో పవన్

31వేల ఓట్ల వెనుకంజ లో నిజామాబాద్‌ తెరాస అభ్యర్థి కె. కవిత

మంగళగిరిలో భారీ ఓటమి దిశగా నారా లోకేష్.. 8964 ఓట్ల వెనుకంజ

10,886 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు

ఖమ్మంలో 69,444 ఓట్ల ముందంజలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు

నాలుగో రౌండ్ ముగిసే సరికి 7600 ఓట్ల వెనుకంజలో నారా లోకేష్

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆధిక్యం. ఏడో రౌండ్‌ ముగిసే సరికి 3781 ఓట్ల మెజార్టీ.

వారణాసిలో 82 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న మోదీ

గాజువాకలో మూడో స్థానానికి పడిపోయిన పవన్ కళ్యాణ్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ కు 80 ఓట్లు

సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా

సికింద్రాబాద్‌లో 30 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి

చెవేళ్ల, నల్గొండ, మల్కాజ్‌గిరిలలో కాంగ్రెస్ ముందంజ

విశాఖ పార్లమెంట్ జనసేన అభ్యర్థి వివి లక్ష్మి నారాయణ 8020 ఓట్ల ఆధిక్యం

భీమవరం నాలుగో రౌండ్ లో ముందుకు వచ్చిన పవన్

నల్గొండలో 7 వేల ఓట్ల అధిక్యంలో ఉత్తం కుమార్ రెడ్డి

మంగళగిరిలో వెనుకంజలో కొనసాగుతున్న నారా లోకేష్

గాజువాకలో పవన్‌ ఆధిక్యం

భీమవరంలో రెండో స్థానంలో గాజువాకలో మూడో స్థానంలో పవన్

నిజామాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వెనుకంజ

ఏపీలో వైయస్ జగన్ ప్రభంజనం. 134 సీట్లలో ఆధిక్యంలో వైయస్ఆర్ సీపీ

రాప్తాడులో పరిటాల శ్రీరాం 3200 ఓట్ల అధిక్యం

మల్కాజ్‌గిరిలో 20 వేల ఓట్లతో రేవంత్ రెడ్డి అధిక్యం

వెనుకంజలో చంద్రబాబు మరియు నారా లోకేష్

వీక్షకులు మెచ్చిన వార్తలు

  • ఆయన కదలికలపై నిఘా పెట్టండి.. డీజీపీకి నిమ్మగడ్డ లేఖ..!
  • నిమ్మగడ్డ లక్ష్యం అదే.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!
  • కరోనా టీకా తీసుకొని మృతి చెందిన ఆశా వర్కర్..!
  • కులమతాలకతీతంగా రాజకీయాలు ఉండాలి – పవన్ కళ్యాణ్
  • రాముడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన పిడమర్తి రవి
  • ఆ పిల్లాడి టాలెంట్ కి ఫిదా అయిన కేటీఆర్
  • రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి అనేది ఎస్ ఈ సి ఉద్దేశ్యం
  • డెమోక్రసీ అంటే జనస్వామ్యమా లేక మనస్వామ్యమా?
  • తెలంగాణలో మరో 197 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
  • భారత్ లో మరో 14,849 కేసులు…155 మరణాలు

తాజా వార్తలు

  • భారత్ లో మరో 13,203 కేసులు…131 మరణాలు
  • India reports 13K new Covid cases, 131 deaths
  • నిమ్మగడ్డ తెలివితేటలు ఏమయ్యాయి
  • India, China hold 16-hours long talks
  • సుప్రీంలో నేడు పంచాయతీ ఎన్నికల పిటిషన్ పై విచారణ
  • జనసేన పార్టీ శవ రాజకీయాలు చేస్తోంది
  • Ashwin: Weren’t allowed to enter lift with Aussie players in it
  • Will BJP accept Pawan Kalyan’s request?
  • ఏపీ లో మరో 158 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
  • Buzz: Massive update from RRR unit tomorrow
© 2021 TeluguIN.com | All rights reserved. || For any queries please email us at : teluguinnews@gmail.com ||
  • హొమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • సినిమా వార్తలు
  • సమీక్షలు
  • స్పోర్ట్స్
  • ఫోటోస్
  • వీడియోస్
  • English