పోల్ : భూసేకరణ బిల్లుపై అన్నా హజారే పోరాటం సరియైనదేనా…?

Thursday, February 26th, 2015, 06:00:52 AM IST


భూసేకరణ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన కేంద్రం తాజాగా ఆర్డినెన్స్ ను బిల్లుగా మార్చింది. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని ప్రయత్నిస్తున్నది. అయితే, దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగాడు.
ఏది ఏమైనప్పటికీ భూసేకరణ బిల్లు చట్టంగా మారుతుందని కేంద్రం ఖచ్చింతగా చెప్తున్నది. మరి, కేంద్రం మాట నేగ్గుతుందా… లేక, ఉద్యమానికి తలోగ్గుతుందా అన్నది మరికొన్ని రోజులలో తేలిపోతుంది.

పోల్ : భూసేకరణ బిల్లుపై అన్నా హజారే పోరాటం సరియైనదేనా…?