ముఖ్యాంశాలు : ఘనంగా గురజాడ 152 వ జయంతి

Sunday, September 21st, 2014, 01:12:49 PM IST

మహాకవి గురజాడ అప్పారావు 152 వ జయంతి వేడుకలను ఆయన స్వగ్రామం విజయనగరం జిల్లాలోని రాయవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణాభి వృద్ది శాఖ మంత్రి.. కిమిడి మృణాళిని రాయవరం గ్రామంలోని గురజాడ స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.