బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరో అవతారం ఎత్తనున్నాడు. ఈ సారి వరల్డ్ కప్ క్రికెట్ లో కామెంటేటర్‌గా అవతారం ఎత్తనున్నాడు. వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంట్రీ చెప్తాడు. కామెంట్రీ బాక్స్‌లో దిగ్గజ ఆటగాళ్ళు కపిల్ దేవ్, షోయబ్ అక్తర్, హర్షా బోగ్లే సరసన కూర్చొని క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. షమితాబ్ లేటెస్ట్ మూవీ పబ్లిసిటీ కోసమే స్టార్ స్పోర్ట్స్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగానే అమితాబ్ కామెంట్రీ చెబుతున్నాడని బీ-టౌన్ సమాచారం.
భారత్ పాక్ మ్యాచ్‌కు బిగ్ బి కామెంట్రీ
Sunday, February 15th, 2015, 01:25:05 AM IST