పోల్ : టీమ్ ఇండియా కోచ్ గా ఎవరైతే సరిపోతారు..?

Thursday, June 16th, 2016, 01:18:32 AM IST


గత సంవత్సర కాలంగా టీమ్ ఇండియా కోచ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ పదవి కోసం తాజాగా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. మొదట మేనేజర్ రవిశాస్త్రినే కోచ్ ని అందరూ అనుకున్నా ఆ తరువాత ధరఖాస్తుల్లో ఉన్న వ్యక్తులను చూస్తుంటే పోటీ తప్పడం లేదు. ఆ లిస్టులో కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. కనుక టీమ్ ఇండియా జట్టుకు కోచ్ ఎవరైతే బాగుంటుందనే దానిపై క్రీడాభిమానుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికే ఈ పోల్. మీరూ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.