పిక్ టాక్: ఆస్ట్రేలియాలో ప్రదీప్ అండ్ సుధీర్ బ్యాచ్ ఏం చేస్తున్నారు…?

Friday, March 15th, 2019, 12:11:20 PM IST

ఈటీవీ యాంకర్స్ బ్యాచ్ అంతా ఆస్ట్రేలియాలో సందడి చేసారు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్, బిగ్ బాస్ ఫెమ్ భానుశ్రీ, వర్షిణి, విష్ణుప్రియ, ఢీ కొరియోగ్రాఫర్ యష్ అందరూ కలిసి మెల్బోర్న్ లో ఓ ప్రోగ్రాం కోసం వెళ్లారు. అక్కడ వారంతా కలిసి సరదాగా గ్రూప్ ఫోటో దిగారు, ఆ ఫోటోను భానుశ్రీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ “మేమంతా మెల్బోర్న్ లో ఎంజాయ్ చేస్తున్నాం” పోస్ట్ చేసింది. ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకోవడంతో లైకులు, కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.