భార్య బాగోతాన్ని ప్లాన్ ప్రకారం బయటపెట్టాడు!

Sunday, March 11th, 2018, 03:20:39 AM IST

భార్య భర్తల్లో ఎవరు తప్పు చేసినా కూడా ఇద్దరి జీవితాలు తారుమారవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొందరపాటు ఆవేశానికి లోనై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఒక భార్య తొందరపాటు కారణంగా విడిపోవాల్సి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే.. పూణే లో గత కొన్నేళ్లుగా కాపురం ఉంటున్న భార్య భర్తల్లో అనుకోని విధంగా గొడవలు చెలరేగాయి. వారికి ఓ బాబుడు కూడా ఉన్నాడు. అయితే కావాలని భార్య చిన్న విషయాలకే ఆవేశానికి లోనై గొడవలు పెట్టుకునేది. భర్త ఒక పాటశాలలో వ్యాయమ టీచర్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలోల్ భార్య పనితీరుపై భర్తకు అనుమానం కలిగింది.

బాలుడి ద్వారా ఒక వ్యక్తి రోజు ఇంటికి వస్తున్నడని విషయం తెలుసుకున్న భర్త ఒక ప్లాన్ వేశాడు. ఆమెకు తెలియకుండా ఉదయం గదిలో రహస్యంగా సిసి కెమెరాలను సెట్ చేసి వెళ్లాడు. సాయంత్రానికి వచ్చి వాటిని పరిశీలించాక ఊహించని దృశ్యాలను అతని కంటపడ్డాయి. మరో వ్యక్తితో తన భార్య శృంగారంలో పాల్గొనడం చూడలేకపోయాడు. వెంటనే ఆమెతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించడంతో భార్య కూడా రివర్స్ అయ్యింది. అతనిపై గృహ హింసా చట్టం కిందా కేసు పెట్టాలని చూసింది. విసిగిపోయిన భర్త భార్య బాగోతాలను కోర్టుకు అందజేయగా న్యాయస్థానం భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆమెపై అలాగే అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిపై కేసు నమోదు చేయాలనీ కోర్టు తీర్పుని ఇచ్చింది.