అందుబాటులో రింగో యాప్

Thursday, January 15th, 2015, 12:31:34 PM IST


భారత్ లోకి రింగో యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ మరియు వైఫై అవసరం లేకుండా.. ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా 90% ఇంటర్నేషనల్ కాల్స్ పొదుపు చెసుకొవచ్చని యాప్ యాజమాన్యం తెలియజేస్తుంది. ఇప్పటికే ఈ యాప్ 16దేశాలలో విజయవంతం అయింది. ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ కాల్స్ కోసం 200కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారని… కాని, ఈ యాప్ ను ఉపయోగిస్తే… ఆ ఖర్చును కొంత తగ్గించుకోవచ్చు అని యాజమాన్యం తెలియజేస్తున్నది.