అర్పితకు సల్మాన్ ఖాన్ భారీ బహుమతి

Tuesday, November 18th, 2014, 11:39:48 PM IST

Salman-Khan's-huge-gift-to-
బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన చెల్లెలు పెళ్లిసందర్భంగా బారీ గిఫ్ట్ ను ఆఫర్ చేశారు. దాదాపు 16కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన విల్లాను సల్మాన్ ఖాన్ అర్పితకు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ రోజు హైదరాబాద్ లోని ఫలక్ నామా ప్యాలెస్ లో జరిగిన అర్పిత పెళ్లి కార్యక్రమానికి బాలివుడ్, టాలివుడ్ నటులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా హాజరైనట్టు తెలుస్తున్నది. పెళ్లి అనంతరం సల్మాన్ ఖాన్ ఈ భారీ గిఫ్ట్ ను సోదరికి అందించారు.

పెళ్లి అనంతరం జరిగే బారాత్ అనే వినోద కార్యక్రమంలో అర్పిత సోదరుడు… సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేయనున్నట్టు తెలుస్తున్నది.