కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తారల క్రికెట్

Sunday, November 30th, 2014, 07:16:05 PM IST


హుధూద్ బాధితుల కోసం టాలివుడ్ తారలు నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ టీం లుగా విడిపోయి…మ్యాచ్ లను ఆడారు. మొదట నాగార్జున మరియు జూనియర్ ఎన్టీఆర్ టీం ల మధ్య మ్యాచ్ లను ఆడారు. ఈ మ్యాచ్ లో నాగార్జున మ్యాచ్ టీం విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ వెంకటేష్ మరియు రామ్ చరణ్ టీంల మధ్య జరిగిన మ్యాచ్ లో వెంకటేష్ టీం విజయం సాధించింది.

మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన నాగార్జున టీం… రెండో మ్యాచ్ లో విజయం సాధించిన వెంకటేష్ టీం లో ఫైనల్ మ్యాచ్ ఆడాయి. రెండు ఓవర్ల ఫైనల్ మ్యాచ్ లో నాగార్జున టీం విజయం సాధించింది.