అక్టోబర్ 6న బక్రీద్ సెలవు

Thursday, October 2nd, 2014, 03:44:01 PM IST

అక్టోబర్ 6 సోమవారంను బక్రీద్ కు సెలవుగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందు ఈ సెలవును అక్టోబర్ 5 సెలవు దినంగా ప్రకటించినప్పటికీ పలు ముస్లిం సంఘాల విజ్ఞ్యప్తి మేరకు సెలవును సోమవారానికి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.