జన్మభూమిపై బాబు వీడియో కాన్ఫిరెన్స్

Tuesday, September 30th, 2014, 03:04:55 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మభూమి లక్ష్యాలను కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశకం చేశారు. ఈ కాన్ఫెరెన్స్ లో కలెక్టర్లతో పాటు జిల్లాలోని ఇతర ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు.