అండమాన్ లో భూకంపం

Friday, September 26th, 2014, 03:23:42 PM IST

అండమాన్ లో శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. కాగా పోర్ట్ బ్లయర్ కు 285 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.4 గా నమోదు అయ్యింది.