విజయవాడ బ్యాంకులో అగ్ని ప్రమాదం

Monday, September 29th, 2014, 03:07:58 PM IST

విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓబీసీ బ్యాంకులో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంకు ఏటీఎం లోని ఏసీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇక బ్యాంకు నుండి తీవ్రంగా మంటలు ఎగసి పడుతున్నాయి.