వాకింగ్ చేస్తూ కుప్పకూలిన ఐపీఎస్

Thursday, September 25th, 2014, 03:26:37 PM IST

లుంబినీ పార్కు వద్ద గురువారం ఉదయం వాకింగ్ చేస్తూ ఐపీఎస్ అధికారి సురేంద్ర లాంబా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది హుటాహుటిన లాంబాను యశోదా ఆసుపత్రికి తరలించారు.