‘గోరుముద్ద’ కార్యక్రమం ప్రారంభం

Saturday, October 4th, 2014, 03:45:56 PM IST

శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం కొత్తపల్లిలోఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖామంత్రి అచ్చెంనాయుడు ‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక చిన్నారులకు పౌష్టికాహారం అందించడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.