ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఒబామా కూతురు

Wednesday, January 7th, 2015, 04:40:33 PM IST

అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మలియా ఒబామా ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నది. బ్రూక్లిన్ ర్యాప్ టి షర్ట్ ధరించిన మలియా ఒబామా పోనిటెయిల్ హెయిర్ తో నేరుగా వచ్చి ఫోటోకు ఫోజు ఇచ్చినట్టు కనిపిస్తున్నది. అసలు ఈ ఫోటోను ఎవరు తీశారు.. ఎందుకు తీశారు… ఇంటర్నెట్ లో ఫోటోను ఎవరు పెట్టారు అనే విషయాలు తెలియరావాల్సి ఉన్నది.
ఇక ఒబామాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో మలియా ఒబామా పెద్దమ్మాయి. అసలు ఒబామా కూతుళ్ళు వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి.