కరోనా : ఆంధ్రప్రదేశ్ లో 134 రెడ్‌ జోన్‌ ప్రాంతాల లిస్ట్

Sunday, April 12th, 2020, 02:23:44 PM IST

ఆంధ్రప్రదేశ్ లో 134 ప్రాంతాలను రెడ్ జోన్లుగా నిర్ధారించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, ఈ రెడ్ జోన్లు ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి.