సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ప్రధాని మోదీ సరికొత్త ఛాలెంజ్ విసిరారు..!

Sunday, July 5th, 2020, 01:10:36 AM IST


దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో దేశంలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లకు ప్రధాని మోదీ ఛాలెంజ్ చేశారు. అయితే దేశంలో యాప్స్ తయరుచేసే ఔత్సాహికులు చాలా మంది ఉన్నారని ప్రధాని అభిప్రాయపడ్డారు.

అయితే ఈ విభాగంలో అనుభవం, ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారు డెవలప్ చేసి యాప్‌లకు 2 లక్షల నుంచి 20 లక్షల దాకా నగదు పొందొచ్చని తెలిపాడు. ఈ యాప్‌లు సులభంగా, సురక్షితంగా ఉండాలని, ఈ ఛాలెంజ్ పూర్తి వివరాలku innovate.mygov.in