మూడో స్థానంలో షియోమి

Sunday, November 2nd, 2014, 11:44:16 AM IST


తక్కువ ధరకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను అందిస్తున్న షియోమి తక్కువ కాలంలో అమ్మకాలలోనే మూడో స్థానానికి ఎగబాకింది. చైనా దేశానికి చెందిన ఈ షియోమి కంపెనీ మూడు సంవత్సరాల కాలంలోనే మూడో స్థానానికి చేరుకోవడం గర్వకారణంగా ఉందని కంపనీ వర్గాలు అంటున్నారు. అయితే.. ఈ షియోమి స్మార్ట్ ఫోన్లను ఇండియాలో నిషేదించిన విషయం తెలిసిందే. ఇండియాలో నిషేదించినా.. ప్రపంచంలో ఈ మొబైల్ ఫోన్లకు మంచి మార్కెట్ లభిస్తుండటం విశేషం. కొరియాకు చెందినా శాంసంగ్ కంపనీ మొదటి స్థానంలో ఉండగా.. ఆపిల్ కంపనీ రెండో స్థానంలో ఉన్నది.. ఇక షియోమి 5.6 శాతం వాటాతో మూడో స్థానాన్ని ఆక్ర