లాక్ డౌన్ సమీక్ష: టైప్స్ ఆఫ్ కుక్స్ ( యూ ట్యూబ్ లఘు చిత్రం)

నిడివి : 14:27 నిమిషాలు
ఛానెల్ : మహాతల్లి/ తమడ మీడియా

కాన్సెప్ట్:
ఈ లాక్ డౌన్ కారణంగా మనందరం వంట చేయడం ప్రారంభించాం. అయితే ఇందులో కొందరు మొదటి సారిగా వంట వండటం జరిగింది. మరి కొందరు ఇందులో ఎక్స్పర్ట్ అయ్యారు. ఇంకొంతమంది వంట చేయడం ప్రయత్నించారు.అయితే ఇంకొంత మంది యూ ట్యూబ్ లో వీడియోస్ ను చూసి రిసిపి ద్వారా తయారు చేశారు.అయితే రకరకాల వ్యక్తులు ఈ లాక్ డౌన్ లో రకరకాలుగా వంట వండటం జరిగింది. అది ఎలా ఉంది అనేది ఈ వీడియో కాన్సెప్ట్.

పాజిటివ్ పాయింట్స్:
అయితే ఈ వీడియో మనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో చూపిన ఏదో ఒకరి తో మనకి రిలేటివ్ గా ఉంటుంది.కొన్ని సన్నివేశాలు ఇందులో చాలా హాస్యాన్ని పుట్టిస్తాయి, మరి కొన్ని సంతోషాన్ని ఇస్తాయి.ప్రయోగాత్మకంగా చేసిన వంట చాలా ఫన్నీగా ఉంటుంది.

నెగటివ్ పాయింట్స్:
చెప్పుకోడానికి ఎది అంత చెడ్డగా లేదు. చాలా బావుంది.

తుది తీర్పు:
రకరకాల వంటలను తయారు చేస్తూ కనిపించే సన్నివేశాలు చాలా బావుంటాయి. మీరు వంటను ఎపుడు ప్రయత్నించకపోతే ఈ వీడియో ఇంకా సంతోషాన్ని ఇస్తుంది.ఈ వీడియో ను మిస్ చేయకండి, ఏదో ఒక సన్నివేశం లో మనం రిలేట్ అయి ఉంటాం.

రేటింగ్ : 4/5